యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రుల పర్యటనలో దొంగల హల్‌చల్.. ఏకంగా రూ. 4లక్షలు లూటీ.. వీడియో
దొంగలను మించిన తెలివి మరెవరికీ ఉండదేమో అనిపిస్తుంది కొన్ని వీడియోలు చూస్తుంటే.ఎందుకంటే రద్దీగా ఉన్న జనాల్లల్లో కూడా వారు చాలా ఈజీగా జేబులు, పర్సులు కొట్టేస్తుంటారు.
దొంగలను మించిన తెలివి మరెవరికీ ఉండదేమో అనిపిస్తుంది కొన్ని వీడియోలు చూస్తుంటే.ఎందుకంటే రద్దీగా ఉన్న జనాల్లల్లో కూడా వారు చాలా ఈజీగా జేబులు, పర్సులు కొట్టేస్తుంటారు. ఇక ఇక్కడ కూడా ఈజీగానే ఓ దొంగ తన చేతివాటం చూపించేస్తున్నాడు. అయితే ఈ దొంగకు కొంత ధైర్యం ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా మంత్రుల పర్యటనలో పోలీసులు చూస్తుండగానే ప్రజాప్రతినిధుల జేబుల్లోంచి పర్సులు కొట్టేస్తున్నాడంటే..వీడు మామూలోడు కాదని అర్థం చేసుకోవచ్చు. కాగా ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: తాళికట్టు శుభవేళ.. చెంప పగులకొట్టిన పెళ్లి కూతురు.. విస్తూ పోయి చూసిన బంధువులు.. వీడియో
Viral Video: ఆ రైలులో ప్రయాణిస్తే.. బహుమతులే బహుమతులు..!! వీడియో
Rare Creature: ఈ వింత జీవిని చూశారా..?? సీతాకోకచిలుక లక్షణాలతో బల్లి..!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos