Viral Video: తాళికట్టు శుభవేళ.. చెంప పగులకొట్టిన పెళ్లి కూతురు.. విస్తూ పోయి చూసిన బంధువులు.. వీడియో

Viral Video: తాళికట్టు శుభవేళ.. చెంప పగులకొట్టిన పెళ్లి కూతురు.. విస్తూ పోయి చూసిన బంధువులు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 31, 2021 | 7:40 AM

పెళ్లంటేనే సందడి..పచ్చటి పందిళ్లు, తాళాలు.. తలంబ్రాలు..పెళ్లంటే ఊరంతా హడావుడి. వారం రోజుల నుంచే ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది.



పెళ్లంటేనే సందడి..పచ్చటి పందిళ్లు, తాళాలు.. తలంబ్రాలు..పెళ్లంటే ఊరంతా హడావుడి. వారం రోజుల నుంచే ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును సరదాగా ఆటపట్టిస్తుంటారు. పెళ్లంటేనే అలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు వివాహ తంతు రసాభాసగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా నెట్టింట వైరల్​గా మారింది.ఆ వీడియోలో ఏంముందంటే.. వ‌ధువు, వ‌రుడు ఇద్ద‌రూ పెళ్లిపీట‌ల‌పై కూర్చుకున్నారు. చుట్టూ బంధువులంతా నిల‌బ‌డి ఉన్నారు. అక్క‌డ కోలాహలంగా ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైలులో ప్రయాణిస్తే.. బహుమతులే బహుమతులు..!! వీడియో

Rare Creature: ఈ వింత జీవిని చూశారా..?? సీతాకోకచిలుక లక్షణాలతో బల్లి..!! వీడియో

Viral Video: అదృష్టం అంటే వీళ్లదే.. పిల్లిని పట్టి లక్షలు కొట్టేశారు..! వీడియో