అమ్మబాబోయ్..! జబర్దస్త్ వర్ష కుమ్మేసిందిగా.. ఇంత టాలెంట్ ఇన్నాళ్లు ఎక్కడ దాచావమ్మా..!!

ఇమ్మానుయేల్ తో కలిసి ఆమె చేసే కామెడీ ప్రేక్షకులకు నచ్చింది. టీవీ షోలు చేస్తూ.. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ అందాల భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, క్రేజీ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వర్ష అదరగొట్టింది.

Follow us

|

Updated on: Aug 02, 2024 | 3:07 PM

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో వర్ష ఒకరు. ఈ అమ్మడు తన అందంతో పాటు అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇమ్మానుయేల్ తో కలిసి ఆమె చేసే కామెడీ ప్రేక్షకులకు నచ్చింది. టీవీ షోలు చేస్తూ.. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ అందాల భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, క్రేజీ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వర్ష అదరగొట్టింది. ఈ వీడియో చూసిన వారందరూ ఈ అమ్మడిని జూనియర్ సమంత అంటున్నారు. అలాగే తన డాన్స్ మూవ్స్ తో మతిపోగొట్టింది వర్ష.

పెసలు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..
పెసలు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..
శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!
శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!
ఇంత టాలెంట్ ఇన్నాళ్లు ఎక్కడ దాచావమ్మా..!!
ఇంత టాలెంట్ ఇన్నాళ్లు ఎక్కడ దాచావమ్మా..!!
ఇక‌పై డెస్క్‌టాప్‌లో కూడా సర్కిల్ టు సెర్చ్ ఫీచ‌ర్‌..
ఇక‌పై డెస్క్‌టాప్‌లో కూడా సర్కిల్ టు సెర్చ్ ఫీచ‌ర్‌..
ఏపీ టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు
ఏపీ టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు
: అప్పటి వరకు వెండి ధర రూ.1 లక్ష దాటుతుందా..? కారణాలు ఇవే..
: అప్పటి వరకు వెండి ధర రూ.1 లక్ష దాటుతుందా..? కారణాలు ఇవే..
విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్.. రౌడీ హీరో ఇరగదీశాడుగా..
విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్.. రౌడీ హీరో ఇరగదీశాడుగా..
లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే మంచిది..
లేత కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి.. వీటిల్లో ఏది తింటే మంచిది..
తెలంగాణ ‘సెట్‌ 2024’ పరీక్ష తేదీ మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే
తెలంగాణ ‘సెట్‌ 2024’ పరీక్ష తేదీ మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్‌ 2024 రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలివే
యూజీసీ నెట్‌ 2024 రీ-ఎగ్జాం షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలివే