ISRO: PSLV C56 రాకెట్ ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్..

భారత్ మరో మైలురాయికి చేరువలో ఉంది. చంద్రయాన్-3ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్షణ పరిశోధ సంస్థ (ఇస్రో).. ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ56 రాకెట్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ- సీ55 మాదిరిగానే పీఎస్ఎల్వీ- సీ56 కూడా మిషన్ కోర్-ఎలోన్ మోడ్‌లో కాన్ఫిగర్ చేశారు.

ISRO: PSLV C56 రాకెట్ ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్..
ISRO PSLV-C56 Launch
Follow us

|

Updated on: Jul 30, 2023 | 7:06 AM

భారత్ మరో మైలురాయికి చేరువలో ఉంది. చంద్రయాన్-3ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్షణ పరిశోధ సంస్థ (ఇస్రో).. ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ56 రాకెట్‌ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ- సీ55 మాదిరిగానే పీఎస్ఎల్వీ- సీ56 కూడా మిషన్ కోర్-ఎలోన్ మోడ్‌లో కాన్ఫిగర్ చేశారు. DS-SAR ఉపగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్ గా పీఎస్ఎల్వీ- సీ56 తీసుకెళుతోంది. సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, ST ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్న… 5 డిగ్రీల వంపులో… 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనుంది. అధునాతన సాంకేతికత కలిగిన DS-SAR అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పగలైనా, రాత్రయినా కవరేజీని అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. DS-SAR శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది ఇస్రో.

లైవ్ వీడియో చూడండి..

Latest Articles
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!