AP Rains: ఏపీకి గుడ్ న్యూస్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులకు అనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి వాయుగుండం గా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. దీని ప్రభావంతో నవంబర్ 14 మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులకు అనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి వాయుగుండం గా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. దీని ప్రభావంతో నవంబర్ 14 మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. నవంబర్ 15 బుధవారం విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలాచోట్లా ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వచ్చాకే ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని సునంద చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: ర్యాప్ సింగర్‌తో… ప్రేమలో మృణాల్ ??
50 కోట్లు హుష్ కాకి !! అతి చేస్తే అంతే మరి
మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !!
పండగ పూట అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ దేవరకొండ
Samantha: AI డీప్ ఫేక్ ఫోటోలకే సవాల్ విసురుతున్న సమంత
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

