Nalgonda: మర్రిగూడ వద్ద ట్రావెల్ బస్సుకు ప్రమాదం

Phani CH

|

Updated on: Dec 04, 2023 | 1:21 PM

నల్లగొండ మర్రిగూడ బైపాస్ రోడ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. షాక్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైనట్లు చెబుతున్నారు. కాలిపోయిన బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్ కి సంబంధించినదిగా గుర్తించారు పోలీసులు. ఉన్నపళంగా మంటలు చెలరేగడంతో వస్తువులు, ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయని అందులోని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదంటున్నారు ప్రయాణికులు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Narasaraopeta: నర్సారావు పేట సూపర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం

ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న టిక్ టాక్ ‘జుమ్ చక’ స్టార్

Michaung Cyclone: నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

బిర్యానీలో బల్లిని చూసి ఎలా షాకయ్యరో చూడండి

ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి..