Hyderabad: మెహదీపట్నం స్కైవాక్‌కు లైన్‌ క్లియర్‌.. ఇకపై ట్రాఫిక్ కష్టాలు లేనట్టే.!

Hyderabad: మెహదీపట్నం స్కైవాక్‌కు లైన్‌ క్లియర్‌.. ఇకపై ట్రాఫిక్ కష్టాలు లేనట్టే.!

|

Updated on: Jan 25, 2024 | 10:00 AM

మెహిదీపట్నంలో ప్రభుత్వం నిర్మించాలనుకున్న స్కై వాక్’కు అడ్డంకులు తొలగాయి. త్వరలోనే నిర్మాణం పనులు ఊపందుకోనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది.

మెహిదీపట్నంలో ప్రభుత్వం నిర్మించాలనుకున్న స్కై వాక్’కు అడ్డంకులు తొలగాయి. త్వరలోనే నిర్మాణం పనులు ఊపందుకోనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్‌ రద్దీ కారణంగా, రోడ్లపై నడిచివెళ్లే ప్రజల భద్రత దృష్ట్యా స్కై‌వే నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి వీలుగా రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కానున్నాయి. ఢిల్లీ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల అనంతరం సిటీలో ఉన్న 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి కేంద్రం ఒప్పకుంది. నాలుగు వారాల్లో ప్రాసెస్‌ను పూర్తి చేసి ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి డిఫెన్స్ డిపార్టుమెంట్ అప్పగించనుంది. దీంతో మెహదీపట్నం స్కై వాక్ పనులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సీఎం రేవంత్ ‌రెడ్డి.

Follow us
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..