ఆయిల్ బంకులను మోసగిస్తున్న ఓ మహా మోసగాడికి సంబంధించిన కథనమిది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన వెలుగుచూసింది.