కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ దొరికింది. కర్నాటక హైకోర్టు ఆరువారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు దర్శన్. మర్డర్ కేసులో జూన్ 11న అరెస్టయ్యాడు ఈ కన్నడ హీరో. వెన్నెముక శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు దర్శన్.