మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. వైద్య చికిత్సను అత్యంత వేగంగా అందించేందుకు ఇది దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు.