Vitamin D: విటమిన్ లోపం ఉన్నవారికి కరోనా సోకితే ప్రమాదమా ?? వీడియో
విటమిన్ డి మన రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా నిపుణులు దీనిని తగినంత పరిమాణంలో తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
విటమిన్ డి మన రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా నిపుణులు దీనిని తగినంత పరిమాణంలో తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వైరస్ తో పోరాడడంలో విటమిన్ డి ప్రముఖ పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇజ్రాయెల్ లో చేసిన కొత్త పరిశోధన కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. శాస్త్రవేత్తల ప్రకారం, విటమిన్ డి లోపం వల్ల కరోనా రోగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం 14 రెట్లు పెరుగుతుందని తెలిపారు. ఇజ్రాయెల్‌లోని బార్ ఇలాన్ విశ్వవిద్యాలయం .. గెలీలీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు జరిపారు. కాగా ఈ అధ్యయనంలో 1,176 మంది రోగులలో కరోనా టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్‌గా ఉంది.
Also Watch:
Viral Video: లేస్ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్
MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్ కూల్.. మరీ ఇంత ఓపికనా !! వీడియో
వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో
బస్సులో సీటు కోసం పాట్లు !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో