బస్సులో సీటు కోసం పాట్లు !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
అప్పుడప్పుడూ బస్సులో సీటు కోసం తగాదా పడటం మనం చూసాం. బస్సు ఎక్కడం నుంచి సీటులో కూర్చునే వరకూ ఓ మినీ యుద్ధమే జరుగుతుంది.
అప్పుడప్పుడూ బస్సులో సీటు కోసం తగాదా పడటం మనం చూసాం. బస్సు ఎక్కడం నుంచి సీటులో కూర్చునే వరకూ ఓ మినీ యుద్ధమే జరుగుతుంది. జనరల్‌గా చాలా మంది బస్సు బస్టాండ్ లోకి రాకముందే దాని వెంటపడి… కిటికీ లోంచీ బాక్సులు, కర్చీఫులూ, సంచులు, సరంజామాను సీటుపైకి విసిరేస్తారు. తద్వారా ఆ సీట్ తమది అని చెప్పుకుంటారు. కానీ ఇక్క ఈ భార్యాభర్తలు బస్సులో సీటు కోసం నెక్ట్స్ లెవెల్ జుగాడ్ చేశారు. అందుకే వారి వీడియో వైరల్ అవుతోంది. బస్సులో సీటు దొరికితే ప్రయాణం సాఫీగా ఉంటుంది. అదే దొరక్కపోతే రోడ్డుపై అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడల్లా ఎగిరి గంతేసినంత పనవుతుంది. నడుం విరిగినట్లవుతుంది. అందుకే సీటు కోసం ప్రయాణికులు గట్టిగానే పోరాడుతారు తాజాగా బస్సులో సీటుకోసం కుస్తీ పడుతున్న వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
Also Watch:
Medaram Jatara: మహాజాతర ముగింపు ఘట్టం.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్.. లైవ్ వీడియో
Viral Video: లేస్ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్
MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్ కూల్.. మరీ ఇంత ఓపికనా !! వీడియో
వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

