Viral Video: లేస్ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్
ఓ యువతికి వచ్చిన వెరైటీ ఆలోచనను చూసి, షాక్ అవుతున్నారు నెటిజన్స్. బంగాళ దుంప చిప్స్‌తో ఏకంగా బ్లూకలర్ లేస్ ప్యాకెట్ల కవర్లను కలక్ట్ చేసి మరీ చీరగా రూపొందించడమే కాక ధరించింది.
ఓ యువతికి వచ్చిన వెరైటీ ఆలోచనను చూసి, షాక్ అవుతున్నారు నెటిజన్స్. బంగాళ దుంప చిప్స్‌తో ఏకంగా బ్లూకలర్ లేస్ ప్యాకెట్ల కవర్లను కలక్ట్ చేసి మరీ చీరగా రూపొందించడమే కాక ధరించింది. అంతేగాక ఆమె తయారు చేసిన చీర ధరించి సందడి చేస్తున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. చీరంటే ఇంటే ఇలా ఉండాలంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో ఇలాంటి వెర్రీ ఆలోచనలతో చీరల మీద విరక్తి తెప్పించకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Watch:
Medaram Jatara: మహాజాతర ముగింపు ఘట్టం.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్.. లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos