వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో
చెట్లను నరకొద్దని ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. పచ్చని చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. ఇలాంటి వారికి చెట్టే బుద్ధి చెబుతుంది.
చెట్లను నరకొద్దని ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. పచ్చని చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. ఇలాంటి వారికి చెట్టే బుద్ధి చెబుతుంది. ఓ భారీ వృక్షాన్ని నరికేసిన ఓ వ్యక్తికి ఆ చెట్టు ఎలా బుద్ధి చెప్పిందో వీడియోలో చూడొచ్చు కూడా! ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఉన్న ఒక పెద్ద చెట్టును తొలగించాలనుకున్నాడు. అందుకు ఆ చెట్టుకు ఒక నిచ్చెన వేసుకొని దానిపై నిలబడి పచ్చని ఆ చెట్టును సగానికి పైగా నరికేశాడు. అయితే ఆ చెట్టు పడిపోతున్న సమయంలో దాని చివరి భాగం నిచ్చెనకు తగలడంతో ఆ వ్యక్తి నిచ్చెనతో సహా కింద పడిపోయాడు. చూడండి ఎంత విచిత్రమో అతను దేన్నయితే ఆధారంగా చేసుకొని నిలబడ్డాడో దానినే అతను అడ్డుగా భావించి తొలగిస్తే..
Also Watch:
Medaram Jatara: మహాజాతర ముగింపు ఘట్టం.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్.. లైవ్ వీడియో
Viral Video: లేస్ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్
MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్ కూల్.. మరీ ఇంత ఓపికనా !! వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

