మహిళలు డెలివరీ తర్వాత కెరీర్‌ కొనసాగించాలంటే ఇవి తప్పనిసరి.. వీడియో

మహిళలు డెలివరీ తర్వాత కెరీర్‌ కొనసాగించాలంటే ఇవి తప్పనిసరి.. వీడియో

Phani CH

|

Updated on: Feb 19, 2022 | 9:51 AM

స్త్రీ గర్భధారణకు ముందు పని చేస్తూ ఉంటే డెలివరీ తర్వాత మళ్లీ కెరీర్ బాధ్యతలను ప్రారంభించడం చాలా సవాలుగా మారుతుంది. లాంగ్ గ్యాప్ కారణంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.

స్త్రీ గర్భధారణకు ముందు పని చేస్తూ ఉంటే డెలివరీ తర్వాత మళ్లీ కెరీర్ బాధ్యతలను ప్రారంభించడం చాలా సవాలుగా మారుతుంది. లాంగ్ గ్యాప్ కారణంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. చాలా మంది మహిళలు బిడ్డ పుట్టిన తర్వాత గృహిణిగా జీవించడానికి ఇష్టపడటానికి ఇదే కారణం. కానీ మీరు కెరీర్ ఓరియెంటెడ్ ఉమెన్ అయితే లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల డెలివరీ తర్వాత మీ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలని అనుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత పిల్లల సంరక్షణలో బిజీగా ఉంటారు. వారు తమను తాము అప్‌డేటెడ్‌గా ఉంచుకోవడం మర్చిపోతారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. మీరు మీ కెరీర్‌ని మళ్లీ ప్రారంభించాలనుకుంటే మీ ఫీల్డ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ తెలుసుకుంటూ ఉండండి.

Also Watch:

Viral Video: లేస్‌ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్

MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్‌ కూల్‌.. మరీ ఇంత ఓపికనా !! వీడియో

వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్‌ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో

బస్సులో సీటు కోసం పాట్లు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

కొండ చీలికల్లో చిక్కుకున్న యువకుడు !! చివరకు ?? వీడియో