కొండ చీలికల్లో చిక్కుకున్న యువకుడు !! చివరకు ?? వీడియో

కొండ చీలికల్లో చిక్కుకున్న యువకుడు !! చివరకు ?? వీడియో

Phani CH

|

Updated on: Feb 19, 2022 | 9:18 AM

సాహసయాత్రలు చేసేవారు ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొండలు ఎక్కడం (Trekking), బైక్ రైడింగ్ వంటివి చేసే వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

సాహసయాత్రలు చేసేవారు ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొండలు ఎక్కడం (Trekking), బైక్ రైడింగ్ వంటివి చేసే వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అది వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు.. కొండను ఎక్కుతూ జారి పడిపోయాడు. అలా పడుతూ రెండు కొండల మధ్య చిక్కుకుపోయాడు. కేరళలోని పాలక్కడ్‌ సమీపంలో మలప్పుజ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 7న మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి నీరూ, ఆహారం లేకుండా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

Also Watch:

Medaram Jatara: మహాజాతర ముగింపు ఘట్టం.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్.. లైవ్ వీడియో

Viral Video: లేస్‌ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్

MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్‌ కూల్‌.. మరీ ఇంత ఓపికనా !! వీడియో

వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్‌ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో

బస్సులో సీటు కోసం పాట్లు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో