Broccoli: బ్రొకోలి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.? ముఖ్యంగా బరువు తగ్గాలంటే..
తెల్ల క్యాబేజీకి బదులుగా మార్కెట్లో ఆకుపచ్చ క్యాబేజీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రకం క్యాబేజీని బ్రోకలీ అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన కూరగాయగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీ వైట్ క్యాబేజీ కంటే చాలా రెట్లు ఎక్కువ పోషకాలు కలిగింది. ఇందులో ఫైబర్ ష్కలంగా ఉంటుంది. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. శరీరంలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ల లోపాన్ని తీర్చడానికి బ్రొకోలీని ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.
తెల్ల క్యాబేజీకి బదులుగా మార్కెట్లో ఆకుపచ్చ క్యాబేజీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రకం క్యాబేజీని బ్రోకలీ అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన కూరగాయగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీ వైట్ క్యాబేజీ కంటే చాలా రెట్లు ఎక్కువ పోషకాలు కలిగింది. ఇందులో ఫైబర్ ష్కలంగా ఉంటుంది. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. శరీరంలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ల లోపాన్ని తీర్చడానికి బ్రొకోలీని ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.
ఆకుపచ్చని కూరగాయలు తినేవారి మెదడు చురుకుగా ఉంటుందట. గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ ని ఇవి అడ్డుకుంటాయి. బ్రోకలీ ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కూరగాయ. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే జింక్, సెలీనియం, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. బ్రోకలీలో పాలీఫెనాల్, క్వెర్సెటిన్ మరియు గ్లూకోసైడ్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి. బ్రోకలీని సూప్ లేదా సలాడ్‌గా కూడా ఉపయోగించవచ్చు. మధుమేహ రోగులు తప్పనిసరిగా ఆకుపచ్చ కూరగాయలను తినాలి. అందులో బ్రకోలీ తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. దీనివల్ల ఊబకాయం పెరగదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది- విటమిన్ సి, జింక్ బ్రోకలీలో మంచి పరిమాణంలో ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్రోకలీ ఫైబర్, పొటాషియం, ప్రోటీన్లకు మంచి మూలం. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గడానికి, ఖచ్చితంగా బ్రోకలీ సలాడ్ లేదా సూప్ తాగితే మంచిదంటున్నారు నిపుణులు. డైటింగ్ చేస్తూ బ్రకోలీ తింటే ఊబకాయం తగ్గుతుంది. బ్రకోలీ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్, హెపాటోప్రొటెక్టివ్ ఎలిమెంట్స్ కాలేయాన్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంలో బ్రోకలీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో కాల్షియం లోపాన్ని తొలగిస్తుంది. బ్రోకలీలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ఇది వైద్య చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

