గ్లూకోజ్ వాటర్‌ తెగ తాగేస్తున్నారా ?? ఎవరు, ఎప్పుడు, ఎంత తాగవచ్చు ??

వేసవిలో చాలా మందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు. దీంతో తక్షణ శక్షి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, గ్లూకోజ్‌ వాటర్‌ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. తక్షణ శక్తి లభిస్తుంది. ఈ కారణంగా చాలామంది కాస్త నీరసంగా అనిపిస్తే గ్లూకోజ్ వాటర్‌ తాగుతుంటారు. అయితే ఇది అతిగా వినియోగించడం మంచిదికాదంటున్నారు నిపుణులు.

గ్లూకోజ్ వాటర్‌ తెగ తాగేస్తున్నారా ?? ఎవరు, ఎప్పుడు, ఎంత తాగవచ్చు ??

|

Updated on: Jun 14, 2024 | 10:57 PM

వేసవిలో చాలా మందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు. దీంతో తక్షణ శక్షి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, గ్లూకోజ్‌ వాటర్‌ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. తక్షణ శక్తి లభిస్తుంది. ఈ కారణంగా చాలామంది కాస్త నీరసంగా అనిపిస్తే గ్లూకోజ్ వాటర్‌ తాగుతుంటారు. అయితే ఇది అతిగా వినియోగించడం మంచిదికాదంటున్నారు నిపుణులు. గ్లూకోజ్ నీరు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది… కానీ దీని కారణంగా అనేక దుష్ర్పభావాలు కూడా ఉంటాయని హచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పానీయం అందరికీ ఉపయోగకరంగా ఉండదు. గ్లూకోజ్‌ అతిగా తీసుకోవడం వల్ల కొందరికి హాని కలుగుతుంది. రక్తంలో సాధారణ లేదా తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారు గ్లూకోజ్‌ వాటర్‌ తాగవచ్చు. అయితే షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రం గ్లూకోజ్ వాటర్ తాగకూడదు. చక్కెర కూడా గ్లూకోజ్‌లో ఒక భాగం. అందువల్ల, బ్లడ్ షుగర్ ఉన్న రోగులు గ్లూకోజ్ తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. దీని వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కొలెస్ట్రాల్‌ సమస్యలున్న వారుకూడా గ్లూకోజ్‌ వాటర్ తీసుకోకూడదు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లూకోజ్ వాటర్‌కు దూరంగా ఉండాలి. వీరికి కూడా గ్లూకోజ్ శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోర్టుకు వెళ్తున్న లాయర్లైన తండ్రీ కొడుకులపై కాల్పులు, మృతి

అమెరికా జట్టును భయపెడుతున్న టీమిండియా ప్లేయర్‌ ఎవరు ??

వందే భారత్ రైలు పై రాళ్ల దాడి.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత.. ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి

గృహజ్యోతి పథకంలో రూ.లక్షల్లో కరెంట్‌ బిల్లు

Follow us
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!

ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..

విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..

హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!