దారుణం.. ముక్కుపచ్చలారని చిన్నారిపై..
యువత మద్యం, గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకండా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా ఓ యవకుడు గంజాయి మత్తులో ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్‌కు చెందిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి.
యువత మద్యం, గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకండా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా ఓ యవకుడు గంజాయి మత్తులో ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్‌కు చెందిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అందులో ఓ భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు. ఆ దంపతుల రెండో కుమార్తె ను అదే మిల్లులో పనిచేస్తున్న దిలీప్ అనే బీహారీ యువకుడు బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికారు. ఈ క్రమంలో పాప మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గొర్రెల కాపర్లు గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్
నదిని ఈదిన పారిస్ మేయర్.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నడీ సముద్రంలో బోటుకు రంధ్రం.. ఎలా బయటపడ్డారో తెలుసా ??
గొడవలు.. గిడవలు ఏం లేవ్.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్
చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

