చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!
టాలీవుడ్ ఇండస్ట్రీలో 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్గా వెండితెరపై సందడి చేసింది ఆర్తి అగర్వాల్. అందమైన రూపం.. కలువల్లాంటి కన్నులు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. తాను తీసుకున్న ఓ చిన్న నిర్ణయం కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన కుంటుంబ సభ్యులకు.. తన ఫ్యాన్స్‌కు తీరని బాధను మిగిల్చింది. ఇక విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో.. టాలీవుడ్లో తన ఫిల్మ్ కెరీర్ మెదలెట్టిన ఆర్తి.. ఆ సినిమాలోని తన లుక్స్‌తో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్గా వెండితెరపై సందడి చేసింది ఆర్తి అగర్వాల్. అందమైన రూపం.. కలువల్లాంటి కన్నులు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. తాను తీసుకున్న ఓ చిన్న నిర్ణయం కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన కుంటుంబ సభ్యులకు.. తన ఫ్యాన్స్‌కు తీరని బాధను మిగిల్చింది. ఇక విక్టరీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో.. టాలీవుడ్లో తన ఫిల్మ్ కెరీర్ మెదలెట్టిన ఆర్తి.. ఆ సినిమాలోని తన లుక్స్‌తో.. యాక్టింగ్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ వ్యక్తిగత కారణాలతో.. సినిమాలకు దూరం అయింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమ, పెళ్లి , బ్రేకప్ అంటూ ఎన్నో సమస్యలతో మానసికంగా డిస్ట్రబ్ అయింది. ఈ క్రమంలోనే 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏడాదికి మెట్లపై నుంచి పడిపోయి తలకు తీవ్ర గాయాలకు కావడంతో.. కొన్ని రోజులు ఆసుపత్రికే పరిమితం అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వావ్ !! RRR కలెక్షన్స్ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

