TOP 9 ET News: వావ్ !! RRR కలెక్షన్స్ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్.. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు 'ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలి భారతీయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సెన్సేషనల్ టాపిక్ అయింది. మరోసారి చెర్రీని ఈ ఘనత హిస్టరీకెక్కించనుంది. రిలీజ్ అయి దాదాపు మూడున్నర వారాలు అవుతున్నా కూడా.. కల్కి కలెక్షన్స్ జోరు ఏమాత్రం ఆగడం లేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్.. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలి భారతీయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సెన్సేషనల్ టాపిక్ అయింది. మరోసారి చెర్రీని ఈ ఘనత హిస్టరీకెక్కించనుంది. రిలీజ్ అయి దాదాపు మూడున్నర వారాలు అవుతున్నా కూడా.. కల్కి కలెక్షన్స్ జోరు ఏమాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఓవర్ ఆల్‌గా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ బాలీవుడ్‌లో మాత్రం.. ఏకంగా ట్రిపుల్ ఆర్ ఆల్ టైం కలెక్షన్స్ రికార్డ్‌ను బీట్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కల్కి హిందీ వర్షన్ 267.65 కోట్ల నెట్‌ను కలెక్ట్ చేయగా.. ఈ మొత్తం ట్రిపుల్ ఆర్ ఆల్ టైం హిందీ కలెక్షన్స్ 274.31 కోట్లకు దగ్గరగా ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. కల్కి ధాటికి ఈ వీకెండ్‌లో .. ట్రిపుల్ ఆర్ రికార్డ్ వానిష్ అయ్యేలా కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు
అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్ మస్క్ కూడా వేస్టే
ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్ ఔట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మల్లన్న సన్నిధికి 'సాష్టాంగ' యాత్ర..
ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

