నడీ సముద్రంలో బోటుకు రంధ్రం.. ఎలా బయటపడ్డారో తెలుసా ??
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. మొండిగా సముద్రంలోనికి వెళ్ళి మత్స్యకారులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుకు ప్రమాదం తప్పింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-V5-MM-245 బోటులో మత్స్యకారులు చేపల వేట కోసం పూడిమడక వైపు వెళ్లారు. సముద్రంలో చేపల వేట సమయంలో బోటుకు రంధ్రం పడింది.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. మొండిగా సముద్రంలోనికి వెళ్ళి మత్స్యకారులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుకు ప్రమాదం తప్పింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-V5-MM-245 బోటులో మత్స్యకారులు చేపల వేట కోసం పూడిమడక వైపు వెళ్లారు. సముద్రంలో చేపల వేట సమయంలో బోటుకు రంధ్రం పడింది. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల తాకిడి పెరగడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఏడుగురు మత్స్యకారులు బోటు నుంచి సముద్రంలోకి దూకేశారు. మునిగిపోతున్న బోటును ఒడ్డుకు తెస్తున్న క్రమంలో పప్పికొండ తీరంలో బోటు ధ్వంసమైంది. ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొడవలు.. గిడవలు ఏం లేవ్.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్
చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!
TOP 9 ET News: వావ్ !! RRR కలెక్షన్స్ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

