గొడవలు.. గిడవలు ఏం లేవ్‌.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్

బన్నీ సుకుమార్ ల మధ్య గొడవలు జరిగాయని.. ఆ కోపంతో పుష్ప2 సెట్స్‌ నుంచి బన్నీ వాకౌట్ చేసి.. ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్లిపోయాడని.. తలా తోక లేని రూమర్స్‌ గత రెండు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి... నెట్టింట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్‌కు తాజాగా అడ్డుకట్ట వేసింది బన్నీ టీం. బన్నీకి సుకుమార్‌కు మధ్య ఎలాంటి గొడవలు లేవని... వాదిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌ అని చెప్పింది. షూటింగ్‌లో గ్యాప్ దొరకడం.. వారి వ్యక్తిగత పనులను ఫినిష్ చేయాల్సి రావడంతో.. సుకుమార్ యూఎస్‌, బన్నీ యూరప్‌కు వెళ్లారని చెప్పింది.

గొడవలు.. గిడవలు ఏం లేవ్‌.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్

|

Updated on: Jul 21, 2024 | 4:54 PM

బన్నీ సుకుమార్ ల మధ్య గొడవలు జరిగాయని.. ఆ కోపంతో పుష్ప2 సెట్స్‌ నుంచి బన్నీ వాకౌట్ చేసి.. ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్లిపోయాడని.. తలా తోక లేని రూమర్స్‌ గత రెండు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి… నెట్టింట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్‌కు తాజాగా అడ్డుకట్ట వేసింది బన్నీ టీం. బన్నీకి సుకుమార్‌కు మధ్య ఎలాంటి గొడవలు లేవని… వాదిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌ అని చెప్పింది. షూటింగ్‌లో గ్యాప్ దొరకడం.. వారి వ్యక్తిగత పనులను ఫినిష్ చేయాల్సి రావడంతో.. సుకుమార్ యూఎస్‌, బన్నీ యూరప్‌కు వెళ్లారని చెప్పింది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో పుష్ప2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందంటూ కన్ఫర్మ్‌ చేసింది బన్నీ టీం. బన్నీ టీం మాత్రమే కాదు బన్నీ బెస్ట్ ఫ్రెండ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు కూడా.. తాజాగా ఇదే విషయం కన్ఫర్మ్ చేశారు. తన అప్ కమింగ్ ‘ఆయ్‌’ ఫిల్మ్ సాంగ్ లాంచ్లో అల్లు అర్జున్ – సుకుమార్ మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప2 మీద చాలా కొశ్చన్స్‌కు ఆన్సర్ ఇచ్చారు. అందరి డౌట్స్‌ను క్లియర్ చేశారు. పుష్ప 2పై మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే నవ్వొస్తోందని అన్నారు బన్నీ వాసు. అల్లు అర్జున్‌, సుకుమార్‌‌ల.. బాండింగ్ జీవితాంతం ఉంటుందని అన్నారు. అల్లు అర్జున్ షూటింగ్‌ పార్ట్ 15 నుంచి 20రోజుల లోపు ఉందని.. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి ఉందని పుష్ప2 షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!

TOP 9 ET News: వావ్‌ !! RRR కలెక్షన్స్‌ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి

Follow us
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం