కథ లేకున్నా తమన్నా కావాలి !! రజినీ ఫ్యాన్స్ సీరియస్
తమన్నా..! ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు.. వెబ్ సిరీస్‌లు మాత్రమే కాదు.. స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఫిల్మ్ దునియాలో దూసుకుపోతోంది. ఆ సాంగ్స్‌తో..! ఆ సాంగ్స్‌లో తన అందాల ఆరబోతతో..! తన డ్యాన్సింగ్ మూమ్స్‌తో..! ఫిల్మ్ లవర్స్ మదిలో ట్రెండ్ అవుతోంది. ట్రెండ్ అవ్వడమే కాదు.. తన సింగిల్ సాంగ్‌తో.. ఫిల్మ్ సక్సెస్‌లో కీరోల్ ప్లే చేస్తోంది. దీంతో ఇదే విషయాన్ని చెబుతూ.. కాస్త షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పార్తీబన్.
తమన్నా..! ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు.. వెబ్ సిరీస్‌లు మాత్రమే కాదు.. స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఫిల్మ్ దునియాలో దూసుకుపోతోంది. ఆ సాంగ్స్‌తో..! ఆ సాంగ్స్‌లో తన అందాల ఆరబోతతో..! తన డ్యాన్సింగ్ మూమ్స్‌తో..! ఫిల్మ్ లవర్స్ మదిలో ట్రెండ్ అవుతోంది. ట్రెండ్ అవ్వడమే కాదు.. తన సింగిల్ సాంగ్‌తో.. ఫిల్మ్ సక్సెస్‌లో కీరోల్ ప్లే చేస్తోంది. దీంతో ఇదే విషయాన్ని చెబుతూ.. కాస్త షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పార్తీబన్. అయితే ఈయన చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు కోలీవుడ్లో చిన్న పాటి దుమారాన్నే రేపాయి. రజినీ ఫ్యాన్స్‌కు కోసం తెప్పించాయి. రీసెంట్‌గా పార్తీబన్ డైరెక్ట్ చేసిన అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘టిన్జ్’ జూలై 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ సక్సెస్ మీట్లోనే పాల్గొన్న పార్తీబన్ తమన్నా గురించి క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులకు సినిమాలో కథ ఉందా ? లేదా? అనేది చూడడం లేదని.. హీరోయిన్ డాన్స్ కోసమే చూస్తున్నారన్నారు. తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగిపోయిన గుండెను.. 5 నిమిషాల్లో కొట్టుకునేలా చేసింది
ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..
దారుణం.. ముక్కుపచ్చలారని చిన్నారిపై..
బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్
నదిని ఈదిన పారిస్ మేయర్.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

