Navaratri Brahmotsavam 2023: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ..(లైవ్)

Navaratri Brahmotsavam 2023: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Oct 19, 2023 | 7:07 PM

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు.. ఉదయం 8 గంటలకు మలయప్ప స్వామి మోహినీరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిచ్చారు. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని.. తన భక్తులు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో తన భక్తులకు మోహినీరూపంలో తెలియజేస్తాడని విశ్వాసం.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు.. ఉదయం 8 గంటలకు మలయప్ప స్వామి మోహినీరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిచ్చారు. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని.. తన భక్తులు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో తన భక్తులకు మోహినీరూపంలో తెలియజేస్తాడని విశ్వాసం. దీంతో గరుడ వాహనంపై ఊరేగే స్వామివారిని ఎక్కువమంది భ‌క్తులు దర్శించుకునే క‌ల్పించాల‌నే ఉద్దేశంతో టీడీపీ వాహన సేవ సమయాన్ని మార్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..