France: ఫ్రాన్స్ అధ్యక్షుడి చేదు అనుభవం… చెంప చెళ్లుమనిపించిన యువకుడు… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 09, 2021 | 2:04 PM

సాధారణ పౌరుడు ఆ దేశ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్‌ మాక్రాన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది...