China: అంతుపట్టని ఏనుగుల సుదీర్ఘ పాదయాత్ర… ఇంతకీ వాటి లక్ష్యం ఏంటి…?? ( వీడియో )

ఆకలిదప్పులను తీర్చుకోవడం కోసం మనిషి వలసబాట పట్టడం అనాదిగా వస్తోంది..మనిషే కాదు.. సమస్త జీవరాశులు ఇలాగే చేస్తాయి.. ఆహారం, నీరు ఉన్న చోటుకు తరలివెళతాయి..

  • Publish Date - 9:07 am, Thu, 10 June 21