TS Inter Exams 2021: ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షల రద్దు పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 10, 2021 | 8:45 AM

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఫలితాలకు సంబంధించి త్వరలోనే విధివిధానాలను రూపొందిస్తామని ఆమె చెప్పారు.