హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్‌గా ఇలా వదిలించుకోండి

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిలో తెల్ల జుట్టు వచ్చేస్తోంది. కారణాలేవైనా ఈ తెల్లజుట్టు అందరినీ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఎవరైనా అందంగా.. యంగ్‌గా కనిపించాలనుకుంటారు. అందుకోసం జుట్టుకు హెయిర్‌ డైలు వేస్తుంటారు. ఇది నిత్యకృత్యాలలో ఒకటైపోయింది. అందంగా కనిపించడంలో భాగంగా చాలామంది తలకు హెయిర్‌ డైలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ హెయిర్ డైలు వేసుకునేటప్పుడు ఆ కలర్‌ చర్మానికి అంటుకొని మచ్చలాగా ఏర్పుడుతుంది.

హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్‌గా ఇలా వదిలించుకోండి

|

Updated on: May 09, 2024 | 9:06 PM

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిలో తెల్ల జుట్టు వచ్చేస్తోంది. కారణాలేవైనా ఈ తెల్లజుట్టు అందరినీ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఎవరైనా అందంగా.. యంగ్‌గా కనిపించాలనుకుంటారు. అందుకోసం జుట్టుకు హెయిర్‌ డైలు వేస్తుంటారు. ఇది నిత్యకృత్యాలలో ఒకటైపోయింది. అందంగా కనిపించడంలో భాగంగా చాలామంది తలకు హెయిర్‌ డైలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ హెయిర్ డైలు వేసుకునేటప్పుడు ఆ కలర్‌ చర్మానికి అంటుకొని మచ్చలాగా ఏర్పుడుతుంది. ఇది కూడా పెద్ద సమస్యే.. ఎందుకంటే తెల్ల జుట్టు కప్పిపుచ్చుకోడానికి రంగు వేసుకుంటే.. ఆ విషయాన్ని నొక్కి చెబుతున్నట్టుగా మచ్చలు కనిపిస్తుంటాయి. అందుకు ఆ మచ్చలను తేలికగా ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలే ఇది ఆధునిక యుగం. అందులో ఎంత స్మార్ట్ గా కనిపిస్తే అంతబాగా రిలేషన్స్ ఏర్పడుతాయి. అందుకే ఇలాంటి హెయిర్ డై మచ్చల్ని తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాల ద్వారా వీటికి చెక్‌ పెట్టవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయం అల్పాహారంగా అన్నం తినొచ్చా ?? తింటే ఏం జరుగుతుంది ??

Solar Storm: సూర్యుడిపై భారీ సౌర తుపానులు

కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పుట్టింటికి చేరిన యువతి !!

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఊహించని షాకిచ్చిన ప్రియుడు !! ఏం చేసాడంటే ??

Ram Pothineni: రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్‌

Follow us
Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..