ఉదయం అల్పాహారంగా అన్నం తినొచ్చా ?? తింటే ఏం జరుగుతుంది ??
అల్పాహారంగా అన్నం తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది. చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఇప్పుడంటే టిఫిన్లు వచ్చాయి. కానీ పూర్వం అయితే ఉదయం అన్నమే తినేవారు. ఇంట్లో ఉండే కొందరు పెద్ద వాళ్లు ఇప్పటికీ ఉదయం అన్నం తింటూ ఉంటారు. గంజి అన్నం, మజ్జిగ అన్నం ఇలా తమకు నచ్చినట్టు అన్నం తింటూ ఉంటారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శక్తివంతమైనది.
అల్పాహారంగా అన్నం తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది. చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఇప్పుడంటే టిఫిన్లు వచ్చాయి. కానీ పూర్వం అయితే ఉదయం అన్నమే తినేవారు. ఇంట్లో ఉండే కొందరు పెద్ద వాళ్లు ఇప్పటికీ ఉదయం అన్నం తింటూ ఉంటారు. గంజి అన్నం, మజ్జిగ అన్నం ఇలా తమకు నచ్చినట్టు అన్నం తింటూ ఉంటారు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శక్తివంతమైనది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బీన్స్, క్యారెట్లు, బచ్చలి కూర, బఠానీలు వంటి కూరగాయలు యాడ్ చేసుకుని తింటే ఇది మరింత ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. అయితే ఉదయం పూట అన్నం మితంగా తినాలంటున్నారు. ఒకవేళ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Solar Storm: సూర్యుడిపై భారీ సౌర తుపానులు
కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పుట్టింటికి చేరిన యువతి !!
గర్ల్ ఫ్రెండ్‌కు ఊహించని షాకిచ్చిన ప్రియుడు !! ఏం చేసాడంటే ??
Ram Pothineni: రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్
Sai Pallavi: ‘కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ సాయి పల్లవి సీరియస్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

