కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పుట్టింటికి చేరిన యువతి !!

అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వారి జీవితంలో వివాహం ఓ కీలక మలుపు. ఇక్కడినుంచే వారి అసలు జీవితం మొదలవుతుంది. ఈ క్రమంలో వివాహం గురించి యువతీ యువకులు ఎన్నెన్నో ఊహించుకుంటారు. తమ వివాహ జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కోటి ఆశలతో నవవధువు మెట్టినింటికి వెళ్తుంది. అలా అత్తారింట అడుగుపెట్టిన నవ వధులు నాలుగు రోజులకే పుట్టింటికి చేరింది. వరుడు వివాహమైన నాలుగు రోజుల తర్వాత తన భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదలిపెట్టేశాడు.

కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన జ్యూస్.. పుట్టింటికి చేరిన యువతి !!

|

Updated on: May 09, 2024 | 9:03 PM

అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వారి జీవితంలో వివాహం ఓ కీలక మలుపు. ఇక్కడినుంచే వారి అసలు జీవితం మొదలవుతుంది. ఈ క్రమంలో వివాహం గురించి యువతీ యువకులు ఎన్నెన్నో ఊహించుకుంటారు. తమ వివాహ జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కోటి ఆశలతో నవవధువు మెట్టినింటికి వెళ్తుంది. అలా అత్తారింట అడుగుపెట్టిన నవ వధులు నాలుగు రోజులకే పుట్టింటికి చేరింది. వరుడు వివాహమైన నాలుగు రోజుల తర్వాత తన భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదలిపెట్టేశాడు. కారణం అడిగితే పొంతలేని సమాధానం చెప్పడంతో నవ వధువు సహా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వరుడి ఇంటిముందు ఆందోళనకు దిగింది. బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 24న కాసిరెడ్డిపల్లెకు చెందిన సుంకరి ప్రవీణ్‌కు మంచిర్యాలకు చెందిన ఓ యువతితో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే భర్త వధువును ఆమె తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఊహించని షాకిచ్చిన ప్రియుడు !! ఏం చేసాడంటే ??

Ram Pothineni: రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్‌

Sai Pallavi: ‘కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ సాయి పల్లవి సీరియస్

సిద్ధార్థ్‌ సూపర్ స్కెచ్‌ !! దెబ్బకు పడిపోయిన హీరోయిన్

Samantha: అది సమంత అంటే.. డీప్ ఫేక్ ఫోటో మ్యాటర్ పిచ్చ లైట్‌ !!

Follow us
Latest Articles