Anni Manchi Shakunale Review: 'అన్నీ మంచి శకునములే' హిట్టా..? ఫట్టా..? సంతోష్ శోభన్‌ యాక్టింగ్ మార్క్ క్రియేట్..

Anni Manchi Shakunale Review: ‘అన్నీ మంచి శకునములే’ హిట్టా..? ఫట్టా..? సంతోష్ శోభన్‌ యాక్టింగ్ మార్క్ క్రియేట్..

Anil kumar poka

|

Updated on: May 19, 2023 | 9:28 AM

ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతా రామం లాంటి సినిమాలతో స్వప్న సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది. కథాబలం ఉన్న సినిమాలతోనే వాళ్లు వస్తారని నమ్మకాన్ని కూడా అందర్లో కలిగించి. మరి ఈ నమ్మకాన్ని అన్నీ మంచి శకునములే సినిమా మరో సారి నిజం చేసిందా..? అసలు ఈ సినిమా ఎలా ఉంది.. తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూసేయండి.

ఇక ఎప్పట్నుంచో చూసిన కథే ఇది.. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుంటే హిట్టయ్యే సినిమా అయ్యుండేదనే ఫీల్ చూసిన వెంటనే కలుగుతుంది. ఫస్టాఫ్ అయితే మరీ సీరియల్‌గా సాగిపోతూ ఉంటుంది. అసలు కథలోకి వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతుంది. దానికి తోడు ఇంటర్వెల్ సీన్ కూడా అంతంతమాత్రమే. ఇక సెకండాఫ్ కూడా.. అంతంత మాత్రంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ముందు నుంచి డైరెక్టర్ నందిని రెడ్డి చెబుతున్నట్టు.. చివరి 20 నిమిషాలు మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!