అన్నా.. నువ్వు తోపు అన్నా.. పుట్టిన బిడ్డను ఎత్తుకుని.. గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చి..
కేజీఎఫ్2 తర్వాత చాలా గ్యాప్ రావడంతో వీలైనంత త్వరగా ట్యాక్సిక్ షూటింగ్ ను పూర్తి చేసి అభిమానులకు అందించాలనుకుంటున్నాడు రాకింగ్ భాయ్. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా తన వారి కోసం టైమ్ కేటాయిస్తుంటాడు రాకీ భాయ్. ముఖ్యంగా అభిమానులు, తన సిబ్బంది కుటుంబాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే తప్పకుండా హాజరవుతాడు. తన సతీమణి రాధికా పండిట్ తో కలిసి వేడుకలకు వెళుతుంటారాయన.
కేజీఎఫ్2 తర్వాత చాలా గ్యాప్ రావడంతో వీలైనంత త్వరగా ట్యాక్సిక్ షూటింగ్ ను పూర్తి చేసి అభిమానులకు అందించాలనుకుంటున్నాడు రాకింగ్ భాయ్. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా తన వారి కోసం టైమ్ కేటాయిస్తుంటాడు రాకీ భాయ్. ముఖ్యంగా అభిమానులు, తన సిబ్బంది కుటుంబాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే తప్పకుండా హాజరవుతాడు. తన సతీమణి రాధికా పండిట్ తో కలిసి వేడుకలకు వెళుతుంటారాయన. తాజాగా ‘టాక్సిక్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న యశ్.. తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లాడు. తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్‌ప్రైజ్ చేశారు. చేతన్ అనే వ్యక్తి యశ్ దగ్గర సుమారు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యశ్ సినిమా కెరీర్ ప్రారంభం నుంచి చేతన్ హీరోకు తోడుగా ఉన్నాడు. చేతన్ రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రాండ్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఆ సమయంలో కూడా యశ్, రాధిక దంపతులు దగ్గరుండి చేతన్ పెళ్లి వేడుకలు జరిపించారు. ఇటీవల చేతన్ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. తాజాగా ట్యాక్సిక్ సినిమా షూటింగ్‌లో ఉన్న యశ్ ఈ శుభ సందర్భంలో చేతన్ ఇంటికి వెళ్లాడు యశ్ దంపతులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో బయటపడ్డ అరుదైన వ్యాధి.. 14వ శతాబ్దంలో మూడోవంతు జనాభాను బలితీసుకున్న జబ్బు
Virtual ATM: OTP చెబితే చాలు.. డబ్బులిచ్చేస్తారు..
గుర్రం దిగు… నడిచి వెళ్లు దళితునికి అగ్రవర్ణాల బెదిరింపులు
శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..
కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

