గుర్రం దిగు… నడిచి వెళ్లు దళితునికి అగ్రవర్ణాల బెదిరింపులు
నేటి సమాజంలో ఇంకా కులవివక్ష ఉండటం బాధాకరం. గుజరాత్‌లో అమానవీయ ఘటన జరిగింది. వివాహ తంతులో భాగంగా గుర్రంపై ఉరేగింపుగా వెళుతున్న దళిత వరుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గాంధీనగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కులం పేరుతో తిట్టడమే కాకుండా కొట్టారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వికాస్ చడ్వా తన వివాహ తంతులో భాగంగా సుమారు 100 మంది బంధువుల సమక్షంలో ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరాడు.
నేటి సమాజంలో ఇంకా కులవివక్ష ఉండటం బాధాకరం. గుజరాత్‌లో అమానవీయ ఘటన జరిగింది. వివాహ తంతులో భాగంగా గుర్రంపై ఉరేగింపుగా వెళుతున్న దళిత వరుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గాంధీనగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కులం పేరుతో తిట్టడమే కాకుండా కొట్టారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వికాస్ చడ్వా తన వివాహ తంతులో భాగంగా సుమారు 100 మంది బంధువుల సమక్షంలో ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి వరుడిని కులంపేరుతో దూషిస్తూ అతడిని అడ్డుకున్నాడు. గుర్రంపై నుంచి బాధితుడిని లాగి చెంపపై కొట్టాడు. తమ కులానికి చెందిన వారు మాత్రమై గుర్రంపై ఊరేగాలని తిట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..
కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు
Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??
ఎక్సైజ్ సీఐ బదిలీ.. కన్నీటి పర్యంతమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

