Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??
యుద్ధం.. గెలిచినోళ్లకు విజయోత్సవాలు. ఓడినోళ్లకు పరాభవం జ్ఞాపకాలు. సమరం మిగిల్చిదే ఇదే. కానీ ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న పోరులో.. రష్యా కాని ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. టెస్లా, స్పేస్ ఎక్స్ హెడ్ ఎలన్ మస్క్. వార్ లో వెనక్కు తగ్గినా ఇదే జరుగుతుందని మస్క్ స్పష్టంగా చెప్పారు. ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ప్రారంభమైంది కాదు. ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడమూ లేదు.
యుద్ధం.. గెలిచినోళ్లకు విజయోత్సవాలు. ఓడినోళ్లకు పరాభవం జ్ఞాపకాలు. సమరం మిగిల్చిదే ఇదే. కానీ ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న పోరులో.. రష్యా కాని ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. టెస్లా, స్పేస్ ఎక్స్ హెడ్ ఎలన్ మస్క్. వార్ లో వెనక్కు తగ్గినా ఇదే జరుగుతుందని మస్క్ స్పష్టంగా చెప్పారు. ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ప్రారంభమైంది కాదు. ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడమూ లేదు. అందుకే ఎలన్ మస్క్ కూడా అదే విషయాన్ని చెప్పేశారు. మృత్యుకౌగిలి నుంచి తప్పించుకోవడానికి.. ఈ పోరాటం ఇలాగే కంటిన్యూ అవుతుందని క్లియర్ గా చెప్పారు. నిజానికి రష్యా అధ్యక్షుడిపై ప్రెజర్ చాలా ఉందని.. అందుకే వెనకడుగు వేయడం కష్టమని అన్నారు. రష్యా అధ్యక్షుడి విషయంలో మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి.. ఆయన దగ్గరున్న ఆధారాలేంటి? ఉక్రెయిన్-రష్యా పోరులో ఇప్పటికే ఇరు దేశాలూ భారీగా నష్టపోయాయి. తాను గెలుస్తాను అని ఉక్రెయిన్ భావించడం కూడా అత్యాశే. ఈ యుద్ధంలో రష్యాదే పైచేయి అవుతుంది. దాని బలం చూస్తే యస్ అనే అనాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎక్సైజ్ సీఐ బదిలీ.. కన్నీటి పర్యంతమైన నిరుద్యోగులు.. ఎందుకంటే ??
ఈ రోజున అక్షరాలు దిద్దిస్తే.. అద్భుతాలు జరుగుతాయా ??
Medaram Jatara 2024: కోటి మంది వచ్చే జాతర.. కన్నుల పండువగా మొదలైంది
Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??
2025 నాటికి భారత్ రానున్న ఫ్లయింగ్ కార్స్ !! ఇంటిపైనే ల్యాండింగ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

