2025 నాటికి భారత్ రానున్న ఫ్లయింగ్ కార్స్ !! ఇంటిపైనే ల్యాండింగ్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, అద్భుతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) యాంకర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, మన జీవితం సులభతరం అవుతోంది. ఇప్పుడు, మారుతీ సుజుకీ మరో అద్భుతాన్ని అందించడానికి సిద్ధమైంది. కస్టమర్లకు న్యూ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’ రూపొందించే పనిలో పడింది.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, అద్భుతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) యాంకర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, మన జీవితం సులభతరం అవుతోంది. ఇప్పుడు, మారుతీ సుజుకీ మరో అద్భుతాన్ని అందించడానికి సిద్ధమైంది. కస్టమర్లకు న్యూ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’ రూపొందించే పనిలో పడింది. డ్రోన్ల కంటే పెద్దవి, హెలికాప్టర్ల కంటే చిన్నవిగా ఉండే ఈ ఎయిర్ కాప్టర్లు 1.4 టన్నుల బరువుతో ఇంటి పైకప్పు మీద కూడా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలవు. ఇందులో పైలట్ తో సహా ముగ్గురు ప్రయాణించే వీలుంటుంది తొలుత జపాన్, అటుపై అమెరికా, భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PM Surya Ghar Yojana 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు.. కేంద్రం కొత్త పథకం ప్రారంభం
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు

