Kubera: అప్పుడే OTTలోకి కుబేర మూవీ…
స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 150కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటి ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఇదే ఇప్పుడు అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా నటిస్తుండడం… నాగార్జున కూడా ఇందులో ఓ కీ రోల్ చేస్తుండడంతో… రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. అందుకు తగ్గట్టే… ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్‌ను దాదాపు 50 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించకుందని న్యూస్. దాంతో పాటే ప్రైమ్ చెప్పిన మేరకే ప్రొడ్యూసర్ సునిల్ నారంగ్ ఈ సినిమాను ఆలస్యం చేయకుండా రిలీజ్ చేశారని మరో టాక్. ఈక్రమంలోనే కుబేర మూవీ.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూలై 20 నుంచి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ప్రైమ్ సంస్థ ఈ తేడీని అధికారికంగా ప్రకటించనప్పటికీ… ఫిల్మ్ సర్కిల్లో ఇదే డేట్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్
రష్మికపై పని ఒత్తిడి.. బాధేస్తుందంటూ హీరోయిన్ ఎమోషనల్
ముందు మహేషే రాముడు !! కానీ ఆ ఇబ్బందితో పక్కకి..
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

