Title Winner Of Bigg Boss Telugu 5: బిగ్‌ ఫైనల్స్‌.. గెలిచేది ఎవరు..? బిగ్ బాస్ పోరులో నిలిచేదెవరు..(వీడియో)

Title Winner Of Bigg Boss Telugu 5: బిగ్‌ ఫైనల్స్‌.. గెలిచేది ఎవరు..? బిగ్ బాస్ పోరులో నిలిచేదెవరు..(వీడియో)

Anil kumar poka

| Edited By: Phani CH

Updated on: Dec 19, 2021 | 3:26 PM

Bigg Boss Telugu 5 : బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ముగుస్తున్న సమయంలో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. శుక్రవారం ప్రసారమైన 104వ ఎపిసోడ్‌ను మొదట టారో రీడర్‌తో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల భవిష్యత్తు ఎలా ఉందన్న విషయాలను టారో రీడర్‌ శాంతి తెలిపారు.

Published on: Dec 19, 2021 09:46 AM