Vijay Deverakonda's Birthday: మిస్టర్ రౌడీ.. విజయ్ కెరీర్ లో ఇది చాల స్పెషల్ అంటున్న విజయ్ ఫ్యాన్స్..

Vijay Deverakonda’s Birthday: మిస్టర్ రౌడీ.. విజయ్ కెరీర్ లో ఇది చాల స్పెషల్ అంటున్న విజయ్ ఫ్యాన్స్..

Anil kumar poka

|

Updated on: May 09, 2022 | 4:54 PM

రౌడీ బాయ్ విజయ్ దేవర కొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో.

Published on: May 09, 2022 04:54 PM