Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట పై మహేష్ బాబు పరశురామ్ మాటల్లో సుమతో చిట్ చాట్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట పై మహేష్ బాబు పరశురామ్ మాటల్లో సుమతో చిట్ చాట్..

Anil kumar poka

|

Updated on: May 09, 2022 | 12:11 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో రాబోతున్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఇందులో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్‍గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్..మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. అలాగే కళావతి, పెన్నీ, మా.. మా.. మహేషా సాంగ్స్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Published on: May 09, 2022 12:11 PM