Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!
సినిమాల్లో అవలీలగా నవరసాలు పండించే విక్టరీ వెంకటేష్... రియల్ లైఫ్లో మాత్రం ఆధ్యాత్మికంగా.. ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతూ ఉంటారు.
సినిమాల్లో అవలీలగా నవరసాలు పండించే విక్టరీ వెంకటేష్… రియల్ లైఫ్లో మాత్రం ఆధ్యాత్మికంగా.. ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ప్రకృతి మధ్యలో.. మెడిటేషన్ చేస్తూ… తనలోని ఇన్నర్ పవర్ ను మరింత పవర్ ఫుల్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా పాజిటివ్ మైండ్ సెట్‌ను అలవరుచుకుంటూ ఉంటారు ఈ హీరో. ఇదొక్కటే కాదు.. తీరిక వేళల్లో తన మనవరాలుతో కలిసి తెగ అల్లరి చేస్తుంటారు. ఆమెతో ఆడుతూ పాడుతూ.. చిన్న పిల్లాడైపోతారు. తన మనవరాలికి బేబీ తాతగా మారిపోతుంటారు. ఇక షూటింగ్ లో తప్పితే బయట ఎక్కడా.. కెమెరా కంటికి చిక్కని వెంకటేష్ తాజాగా తన కూతురు అర్షిత చేస్తున్న ఓ ఫూడ్ రెసిపీ చానెల్లో తళుక్కున మెరిశారు. రానా సిస్టర్ మాళవిక కూతురు ఐరాను తో కలిసి అర్షిత ఓ కేక్‌ను ప్రిపేర్ చేస్తున్న క్రమంలో.. వెంకటేష్ ఆ వీడియో చివర్లో కనిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!
కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మి మరీ.. ఎమోషనల్ అయిన జీవిత..
టైటిల్ మార్చి మంచి పని చేశారు అన్నా.. కొత్త పేరు అదిరింది అంటున్న ఫ్యాన్స్
లైగర్ దెబ్బకి.. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంది పాపం !!
S. S. Rajamouli: ‘నాపై ఒత్తిడి పెంచింది’ జక్కన్న షాకింగ్ కామెంట్స్
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

