లైగర్ దెబ్బకి.. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంది పాపం !!
లైగర్ బ్యూటీ అనన్య పాండ్యే పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా మారిందట. సినిమాలు లేక రెమ్యూనరేషన్‌నే తగ్గించుకునే పరిస్థితి వరకు వచ్చిందట. అయినా సినిమాలు రాకపోవడంతో..
లైగర్ బ్యూటీ అనన్య పాండ్యే పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా మారిందట. సినిమాలు లేక రెమ్యూనరేషన్‌నే తగ్గించుకునే పరిస్థితి వరకు వచ్చిందట. అయినా సినిమాలు రాకపోవడంతో.. తనే డైరెక్టర్లను అప్రోచ్ కూడా అవుతుందట. తన ఇన్నోసెంట్ లుక్స్‌తో.. సినిమా ఛాన్సులు ఇవ్వమని అడుగుతోందట. బాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంకీ పాండే వారపురాలిగా… బాలీవుడ్‌లోకి అడుగెపెట్టిన అనన్య,.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో.. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ సినిమాకే కరణ్ జోహార్ ప్రొడక్షన్లలో సినిమా చేసేసి స్టార్ హీరోయిన్ అంత పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత నెపోటిజం కామెంట్స్ తో కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ… వరుస సినిమా ఛాన్సులు అందుకుంటూ.. బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే.. విజయ్ దేవరకొండతో.. పాన్ ఇండియన్ మూవీ లైగర్ కు సైన్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
S. S. Rajamouli: ‘నాపై ఒత్తిడి పెంచింది’ జక్కన్న షాకింగ్ కామెంట్స్
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

