S. S. Rajamouli: ‘నాపై ఒత్తిడి పెంచింది’ జక్కన్న షాకింగ్ కామెంట్స్
ఏదైనా సినిమా నచ్చితే.. నిక్కొచ్చిగా.. నిర్మొహమాటంగా ఆ సినిమా గురించి మాట్లాడే పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి.. మరో సారి అదే పని చేశారు. రిషెబ్ షెట్టి డైరెక్టన్లో వచ్చి..
ఏదైనా సినిమా నచ్చితే.. నిక్కొచ్చిగా.. నిర్మొహమాటంగా ఆ సినిమా గురించి మాట్లాడే పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి.. మరో సారి అదే పని చేశారు. రిషెబ్ షెట్టి డైరెక్టన్లో వచ్చి.. పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ సక్సెస్ అయిన కాంతార మూవీ గురించి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా తన పై ఒత్తిడి పెంచుతోంది అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి అందర్నీ షాక్ చేశారు. ఎస్ ! కన్నడ సినిమాగా.. అందులోనూ చిన్న సినిమాగా తెరకెక్కిన కాంతార.. అక్కడ రిలీజ్ అయి ప్రైడ్ ఆఫ్ కాంతారగా నామ్ కమాయించింది. అక్కడి నుంచి ఆగకుండా.. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిట్లో రిలీజ్ అయిన దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టింది. దాదాపు 400 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక ఈ కమ్రంలోనే తాజాగా ఈ మూవీని చూశారు డైరెక్టర రాజమౌళి. అంతకు ముందు ప్యాన్ ఇండియా సినిమా అంటే చాలా గ్రాండియర్‌గా తీయాలనే భావన ఉండేదని కానీ కోటలు, రాజులు, రాజ్యాలు లేకుండా కాంతార సింపుల్‌గా ప్రజల మనసు దోచుకుందని, కంటెంట్ మీద మరొక్కసారి తాము ఫోకస్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు జక్కన్న. అంతేకాదు కాంతార సినిమా తమపై ఒత్తిడి పెంచిందంటూ బాహాటంగా ఒప్పుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెచ్చరిక.. డాన్ డాగ్ వచ్చేస్తున్నారు !! అసలైన గ్రామసింహం అంటున్న నెటిజనం
పొలం గట్టుపై కూర్చుని ఆహారం తింటున్న బాలుడు !! ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు ఫిదా
అన్న కోసం అమ్మతోనే గొడవపడిన చిన్నారి.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

