పొలం గట్టుపై కూర్చుని ఆహారం తింటున్న బాలుడు !! ఈ చిన్నారి మంచి మనసుకు నెటిజన్లు ఫిదా
ఒక చిన్నబాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లినట్టున్నాడు. అక్కడ పొలం గట్టుమీద కూర్చుని ఆ చిన్నారి ఒక గిన్నెలో ఆహారం పట్టుకొని తింటున్నాడు.
ఒక చిన్నబాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లినట్టున్నాడు. అక్కడ పొలం గట్టుమీద కూర్చుని ఆ చిన్నారి ఒక గిన్నెలో ఆహారం పట్టుకొని తింటున్నాడు. ఇంతలో ఆ బాలుడి వద్దకు నాలుగు పక్షులు వచ్చి వాలాయి. అతను తింటుంటూ చూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆ బాలుడు వాటి ఆకలిని, ఆసక్తిని గ్రహించి తన ఆహారాన్ని వాటికి స్వయంగా తినిపించాడు. ఒక సన్నని స్టిక్‌తో ఆ చిన్నారి తన చిట్టి చేతులో ఆ పక్షులకు ఆహారం పెడుతుంటే అవి ఎంతో ఆరాటంగా తింటున్నాయి. ఈ క్యూట్ వీడియోను ఐఏఎస్ అధికారి సోనాల్ గోయెల్ షేర్ చేశారు. ఈ చిన్న పిల్లవాడి సానుభూతి, కరుణ, దయ స్పూర్తిదాయం అంటూ క్యాప్షన్ జోడించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను 30 వేలమందికి పైగా వీక్షించారు. వందల్లో లైక్ చేస్తున్నారు. చిన్నారి దయా హృదయానికి ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అన్న కోసం అమ్మతోనే గొడవపడిన చిన్నారి.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
మందు కోసం ‘మగువ’ ఆరాటం.. ఏం చేసిందో చూడండి !!
ఏంటి బాసూ.. గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి ??
Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్ ద్యుతీచంద్ !!
సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

