అన్న కోసం అమ్మతోనే గొడవపడిన చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

ఏదో పొరపాటు చేయడంతో ఓ బాలుడిని తన తల్లి కొడుతుంది. అది చూసి, పక్కనే నిలబడి ఉన్న ఆ బాలుడి చిన్నారి చెల్లికి చాలా కోపం వచ్చింది. అమ్మ తన అన్నను కొట్టడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు.

అన్న కోసం అమ్మతోనే గొడవపడిన చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

|

Updated on: Dec 10, 2022 | 9:42 AM

ఏదో పొరపాటు చేయడంతో ఓ బాలుడిని తన తల్లి కొడుతుంది. అది చూసి, పక్కనే నిలబడి ఉన్న ఆ బాలుడి చిన్నారి చెల్లికి చాలా కోపం వచ్చింది. అమ్మ తన అన్నను కొట్టడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. అందుకే తన అన్నను కొట్టొద్దంటూ ‘ఛోడ్‌..ఛోడ్‌ ‘ అంటూ వాళ్లమ్మను వారిస్తుంది. అయినప్పటికీ, తల్లి ఆ అబ్బాయిని వదలదు. అలాగే కొడుతూ ఉంటుంది. దాంతో ఆ చిన్నారి చాలా కోపంగా తల్లివైపు వేలు చూపిస్తూ.. ‘వదలమన్నానా’ అంటూ గట్టిగా అరుస్తుంది. తన తల్లిని బెదిరిస్తుంది. మొత్తానికి తన అన్నను కాపాడుకుంది. చిన్నారి ప్రదర్శించిన తెగువను చూసి తల్లి కూడా మురిసిపోయి, ముద్దాడుతుంది. ఈమె చూపిన తెగువను చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘అన్న, చెళ్లి ప్రేమ ఎప్పటికీ తగ్గదు..’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. ‘నిజంగా, సోదరుడు, సోదరి మధ్య సంబంధం చాలా అందమైనది’ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందు కోసం ‘మగువ’ ఆరాటం.. ఏం చేసిందో చూడండి !!

ఏంటి బాసూ.. గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి ??

Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్‌ ద్యుతీచంద్‌ !!

సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!

క్లాస్‌రూంలో డాన్స్‌ అదరగొట్టిన టీచర్‌.. మండిపడుతున్న నెటిజన్లు

Follow us
ఎన్ని గుండెలు మావా.. భారీ కొండచిలువకు స్నానం చేయిస్తూ..

స్నానం తర్వాత లేదా స్నానం ముందా? జుట్టుకు ఎప్పుడు నూనె రాయాలంటే

బట్టలపై ఉండే బురద ఈజీగా పోవాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..

పెట్టుబడిదారులపై బడ్జెట్ ఎఫెక్ట్..!
పెట్టుబడిదారులపై బడ్జెట్ ఎఫెక్ట్..!
ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో శివయ్యను పూజిస్తే చంద్ర దోష నివారణ..

డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌.! జాన్వీ కపూర్ క్రేజీ ఆన్సర్.!

ముఖంపై రక్తపు మరకలు..బ్యాండేజీ కట్టుకుని మరీ బౌలింగ్.. హ్యాట్సాఫ్

మీ పొదుపు ఖాతాలో సొమ్ముకు ఎఫ్‌డీ వడ్డీరేటు కావాలా.. వెంటనే ఇలా..

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్ భూషణ్‌..

మీ పేరులోని మొదటి అక్షరం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.?

ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..

తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!

ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు

లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!

ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ

విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!

తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!

స్క్రీన్ షాట్స్ తో సహా నటుడి నీచపు గుట్టును బటయపెట్టిన సింగర్.?

తగ్గిన బంగారం ధరలు ఎన్నాళ్లు ఇలాగే ఉంటాయి.? నిపుణుల మాటేంటి.!