క్లాస్‌రూంలో డాన్స్ అదరగొట్టిన టీచర్.. మండిపడుతున్న నెటిజన్లు
ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేస్తున్నారు చాలామంది. అయితే ఇందుకు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్లు కూడా మినహాయింపు కాదంటున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేస్తున్నారు చాలామంది. అయితే ఇందుకు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్లు కూడా మినహాయింపు కాదంటున్నారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పి మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ఓ టీచర్.. తానొక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయురాలిననే విషయం మర్చిపోయి విద్యార్ధులముందు చిందులేసింది. భోజ్‌పురి సాంగ్‌కు విద్యార్ధులతో కలిసి క్లాస్‌రూంలో డాన్స్‌చేసింది. అంతే కాదు విద్యార్ధులు కూడా చేయాలంటూ వారిని ఎంకరైజ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్ తీరుకు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. స్టూడెంట్స్‌తో డ్యాన్స్ వీడియో రికార్డు చేయడం పట్ల టీచర్‌ను నెటిజన్లు ట్రోల్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!
బైక్‌పై వెళ్తూ స్టంట్ చేయబోయిన యువకుడు !! బైక్ అదుపుతప్పడంలో ??
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

