శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అద్భుతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ శివాలయంలో మిరాకిల్ చోటు చేసుకుంది. ఆలయంలో మూడు నేత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అద్భుతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ శివాలయంలో మిరాకిల్ చోటు చేసుకుంది. ఆలయంలో మూడు నేత్రాలు ప్రత్యక్షమయ్యాయి. దాంతో భక్తులు ఆ వెండి నేత్రాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుడి మహిమ అంటూ భక్తిపారవశ్యంతో ఆ నేత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో శ్రీభ్రమరాంబ సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. డిసెంబరు 3న రాత్రి ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు మూడు వెండి నేత్రాలు కనిపించాయి. స్థానికుడైన హుస్సేన్ అనే యువకుడికి 14 రోజులుగా ఈ వెండి నేత్రాలు దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్నట్టు కలలో కనిపించేవట. ఇదే విషయాన్ని ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు తెలిపాడు హుస్సేన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌పై వెళ్తూ స్టంట్ చేయబోయిన యువకుడు !! బైక్ అదుపుతప్పడంలో ??
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

