బైక్‌పై వెళ్తూ స్టంట్ చేయబోయిన యువకుడు !! బైక్ అదుపుతప్పడంలో ??
ఒక యువకుడు రహదారిపై బైక్ తో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ యువకుడు బైక్‌పైన వెళ్తూ మొదట సీటుపై నుంచి లేచి నిలబడి బైక్ ముందు టైర్ ను పైకి లేపాడు. అలా కొంచెం దూరం డ్రైవ్ చేసి..
ఒక యువకుడు రహదారిపై బైక్ తో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ యువకుడు బైక్‌పైన వెళ్తూ మొదట సీటుపై నుంచి లేచి నిలబడి బైక్ ముందు టైర్ ను పైకి లేపాడు. అలా కొంచెం దూరం డ్రైవ్ చేసి.. తర్వాత బైక్ మొత్తం నిటారుగా నిలిపి హ్యాండిల్‌పై కూర్చుని స్టంట్‌చేద్దామని ట్రైచేసాడు. అంతే అతని ప్రయత్నం బెడిసి కొట్టింటి. బైక్ బ్యాలెన్స్ కోల్పోయి అతను రోడ్డుమీద పడిపోయాడు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో రోడ్డుమీద ఎటువంటి వాహనాలు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ యువకుడి పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవచ్చు. ఈ వీడియో ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను 17 వేల మందికి పైగా వీక్షిస్తూ లైక్ చేశారు. రకరకాల కామెంట్స్ ను చేశారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలతో ఏం సాధిద్దామనుకుంటున్నారు.. మీతో పాటు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం తప్ప అంటున్నారు. ‘ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌కి చాలా అభ్యాసం అవసరం’.. లేదంటే ప్రమాదాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

