Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్ ద్యుతీచంద్ !!
మధ్యప్రదేశ్ , కట్నీ ప్రాంతంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ భక్తుడు సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి వెళ్లాడు. అక్కడ అందరితో కలిసి క్యూలో వెళ్లి బాబాను దర్శించుకున్నాడు.
భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ద్యుతీచంద్ పెళ్లిచేసుకున్నారా.. ఇప్పుడీ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే తనను తాను స్వలింగ సంపర్కురాలిగా ప్రకటించుకున్న ద్యుతీచంద్ పెళ్లి చేసుకోవడంపై అందరికీ ఆసక్తి రేపింది. భారత్ నుంచి స్వలింగ సంపర్కాలిగా ప్రకటించుకున్న తొలి భారత అథ్లెట్‌గా ద్యుతీచంద్ నిలిచింది. గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు 2019లో తెలిపింది. ఇదిలా ఉంటే ద్యుతీచంద్ తన గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నారన్న వార్త నిజం కాదని తెలుస్తోంది. ద్యుతీచంద్ డిసెంబర్ 4న తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలిసాతో కలిసి దిగిన ఫోటోలను తన ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నిన్ను ప్రేమించా.. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా.. ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇంతకీ ఈ ఫోటోలు వీరిద్దరి పెళ్లికి సంబంధించినవి కాదు.. ద్యుతీచంద్ తన సోదరి పెళ్లి వేడుకలో గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!
క్లాస్‌రూంలో డాన్స్ అదరగొట్టిన టీచర్.. మండిపడుతున్న నెటిజన్లు
శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!
బైక్‌పై వెళ్తూ స్టంట్ చేయబోయిన యువకుడు !! బైక్ అదుపుతప్పడంలో ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

