ఏంటి బాసూ.. గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యావా ఏంటి ??
దారి తెలియనప్పుడు కారు నడపడం ఎంతో కష్టం. ఎందుకంటే ఒకసారి ఇరుకు దారుల్లోకి అడుగుపెట్టామంటే తిరిగి బయటపడడం చాలా కష్టం. అందుకే ఇటీవల చాలామంది గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతున్నారు.
దారి తెలియనప్పుడు కారు నడపడం ఎంతో కష్టం. ఎందుకంటే ఒకసారి ఇరుకు దారుల్లోకి అడుగుపెట్టామంటే తిరిగి బయటపడడం చాలా కష్టం. అందుకే ఇటీవల చాలామంది గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతున్నారు. ఎక్కడికి వెళ్లాలనుకున్నా దీనినే అనుసరిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇది సత్ఫలితాలనిస్తుంది. మనల్ని సరైన గమ్యానికి చేరుస్తుంది. అయితే కొన్నిసార్లు Google Map కూడా మనల్ని మోసం చేస్తుంది. దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో, కారు ఎత్తైన కొండపైన ఇరుక్కుపోయింది. అందులో కొంత భాగం కొండ దిగువకు వేలాడుతూ ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. కొండపైకి వెళ్లే మార్గమే లేదు. అలాంటప్పుడు కారు అక్కడికి ఎలా చేరింది? గూగుల్ మ్యాప్ చూపిన మార్గాన్ని అనుసరించడం వల్ల ఇది నిజంగా జరిగిందా? గూగుల్ మ్యాప్ చూపిన రూట్‌ను అనుసరించడం వల్లే వాహనం అలా ఇరుక్కుపోయిందని దీనిని చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dutee Chand: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న అథ్లెట్ ద్యుతీచంద్ !!
సాయిబాబా పాదాలు మొక్కుతూ ప్రాణం వదిలేశాడు !!
క్లాస్‌రూంలో డాన్స్ అదరగొట్టిన టీచర్.. మండిపడుతున్న నెటిజన్లు
శివాలయంలో అద్భుతం.. త్రినేత్రాలు ప్రత్యక్షం !!
బైక్‌పై వెళ్తూ స్టంట్ చేయబోయిన యువకుడు !! బైక్ అదుపుతప్పడంలో ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

